Hi,
I am an experienced database analyst and internet researcher, i also have experience in working on data entry and virtual assistant freelance projects. I would be able to do this project efficiently.
As a sample please find below text.
జీవితం లో ఎదగాలని చాలా మందికి ఉంటుంది కానీ, దాని కోసం సాధన చేయడం లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు.
ఐతే సాధించాలనే తపన మాత్రం మనసులో అలానే ఉంటుంది. కదా?
మన లక్ష్యానికి సంబంధించి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. వాటిని ఆచరణ సాధ్యం చేసుకోవాలంటే అనునిత్యం మనకు మనమె తరచూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండాలి.
అవేంటో మీతొ చెప్పనా!
ఈ రోజు బాగానే గడిచింది రేపు ఇంకా బాగుంటుంది, నా ఉద్యోగాన్ని నేను సంతోషంగా చేసుకుంటున్న, నాకు ఉదయాన్నే లేవడం అంటే చాలా ఇష్టం, లేచి ప్రాణాయామం చేయడం అంటే ఇంకా ఇష్టం, నాకు ఆరోగ్యాంగ ఉండడం అంటే చాలా ఇష్టం.
I can send you the whole sample through chat as i cannot attach anything here.